ఇది Digital Suresh Book
మనలో చాలా మంది free time లో ఏదైనా Work చెయ్యాలి, సంపాదించాలి అనుకుంటారు కానీ మనకు ఏమి చెయ్యాలో తెలీదు ఎవరు చెప్పరు దానికి తోడు మనము internet లో వెతుకుతాము Data Entry అని, Work from Home అని చాలా వెతుకు తాము కానీ మనకు Perfect గా ఎలా Work చెయ్యాలి, Daily ఎంతసేపు చెయ్యాలి ఎలా చేస్తే మనకు ఎంత మనీ వస్తుంది ఇలా మనకు Work ని Start చేసే క్రమం లో ప్రతీదగ్గర మనకు ఎన్నో Doubts వస్తాయి కానీ మనకు ఎవ్వరి చెప్పేవాళ్ళు ఉండరు అలాంటి వాళ్ళ కోసమే ఈ Work from Home Opportunity
మనము Internet లో చాలా Websites చూస్తూ ఉంటాము Movies వి Jobs వి Information provide చేసే Websites మనము చూసే Websites అన్నింటికీ Money ఎలా వస్తుంది, వాళ్లకు ఎవరు Pay చేస్తారు, అసలు ఎందుకు pay చేస్తారు, మనము కూడా అలాంటి Website ని start చేసి ప్రతీరోజు ఒక 3 నుండి 4 గంటలు పని చేయడం ద్వారా నెలకు 8 నుండి 10 వేలు ఎలా సంపాదించాలి అనుకునే వాళ్ళ కోసం ఈ Practical గా చేస్తూ Step by Step ఈ Book లో రాయడం జరిగింది.
ఇవే కాకుండా Digital Marketing నేర్చుకోవాలి అనుకునే వాళ్లకు, Affiliate Marketing నెంచుకోవాలి అనుకునే వాళ్లకు, ఒక కొత్త Youtube channel ని Start చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఈ Book చాలా ఉపయోగపడుతుంది.
Hii my name is Anu.This channel is for alot of things like beauty tips, natural remedies,beauty benefits,product review,hair style nd much more.i hope you guys stay with me and click the subscribe button for more content...........Do not forget to subscribe and give a bigger like -comment-share...
Try this at home and share your experience with me... I would love to hear you
Lots of love
Take care
Bye bye ....
---------------------------------------------------------------------------------------------
for any queries please contact
ladydetectivetips@gmail.com
my other channel links
DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity
0 Comments