Advertisement

ఒత్తిడికి అసలు కారణం | Live Stress-Free | Sadhguru | Inner Engineering

ఒత్తిడికి అసలు కారణం | Live Stress-Free | Sadhguru | Inner Engineering ఒత్తిడి అనేది జీవితంలో ఒక భాగం కానే కాదు. నమ్మటం లేదా? ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్సును చేసిన లక్షలాది మందిని చూడండి. సి.ఈ.ఓ ల నుండి గృహిణుల వరకు, విద్యార్ధుల నుండి రైతుల వరకు అతి సంక్లిష్టమైన పరిస్థితులలో కూడా వారు ఒత్తిడి లేని జీవనం కొనసాగిస్తున్నారు.

డిసెంబర్ మాసంలో సద్గురు చెన్నై పట్టణంలో ‘ఇన్నర్ ఇంజినీరింగ్ సంపూర్ణం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒక జ్ఞాని అయిన గురువు సన్నిధిలో గడిపి, శక్తివంతమైన శాంభవి మహా ముద్ర క్రియ – (స్పష్టత, ఆరోగ్యం ఇంకా ఆనంద ప్రాప్తిని కలుగచేసే 21 నిముషాల నిడివి గల పురాతన ప్రక్రియ) దీక్షను స్వీకరించాలంటే ఇది ఒక అపూర్వమైన అవకాశం.

మరింత సమాచారం లేదా రిజిస్ట్రేషన్ కొరకు -
**************************************************

మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి





సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్





అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్





సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి





యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

telugu videos,yoga in telugu,sadhguru,sadhguru telugu,సద్గురు తెలుగు,సద్గురు జగ్గీ వాసుదేవ్,isha foundation telugu,inspiring telugu videos,telugu spiritual videos,telugu speeches,sadhguru videos,

Post a Comment

0 Comments